ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీఎన్‌జీవో సంఘం నూతన కార్యవర్గం

ABN, First Publish Date - 2022-12-15T00:25:36+05:30

ఆంధ్రప్ర దేశ్‌ నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌(ఏపీఎన్‌జీవో) అసో సియేషన్‌ జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. స్థానిక ఎన్‌జీవో భవన్‌లో బుధవారం ఎన్నికల అధికారిగా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఎం.పెంచలరావు వ్యవహరించారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శితో పాటు మొత్తం 15 పదవు లకు ఒక్కొక్క నామినేషన్‌ దాఖలు కావడంతో అందరూ ఏకగ్రీవమయ్యారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిగా శరత్‌బాబు, కృష్ణారెడ్డి ఎన్నిక

ఒంగోలు(కలెక్టరేట్‌), డిసెంబరు 14: ఆంధ్రప్ర దేశ్‌ నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌(ఏపీఎన్‌జీవో) అసో సియేషన్‌ జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. స్థానిక ఎన్‌జీవో భవన్‌లో బుధవారం ఎన్నికల అధికారిగా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఎం.పెంచలరావు వ్యవహరించారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శితో పాటు మొత్తం 15 పదవు లకు ఒక్కొక్క నామినేషన్‌ దాఖలు కావడంతో అందరూ ఏకగ్రీవమయ్యారు. జిల్లా అధ్యక్షులుగా కూచిపూడి శరత్‌బాబు(వైద్యశాఖ), జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆర్‌సీహెచ్‌.కృష్ణారెడ్డి(ఇరిగేషన్‌) ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. సహాధ్యక్షులుగా ఎం.వెం కటేశ్వరరావు(వ్యవసాయశాఖ), ఉపాధ్యక్షులుగా పి.రోజ్‌కుమార్‌, తోట శ్రీనివాస్‌, పి.రామాంజనే యులు, బి.కృష్ణ కిశోర్‌, వి.చిరంజీవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యనిర్వహక కార్యదర్శిగా బి.ఏ డుకొండలు, సంయుక్త కార్యదర్శులుగా ఎస్‌.ప్రస న్నాంజనేయులురాజు, వి.కిరణ్‌కుమార్‌, షేక్‌ మై మూన్‌, బి.విజయకుమార్‌, సంయుక్త కార్యదర్శిగా కే.కోటేశ్వరమ్మ, కోశాధికారిగా కే.శివకుమార్‌లు ఎ న్నికయ్యారు. కాగగా ఏపీఎన్‌జీవో అసోసియేషన్‌ జిల్లా కార్యవర్గ ఎన్నికల సందర్భంగా ఒంగోలులో స్థానిక కలెక్టరేట్‌ నుంచి ఎన్‌జీవో భవన్‌ వరకు భారీర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నగరంతో పాటు పూర్వపు జిల్లా నలుమూలల నుంచి భారీ గా ఉద్యోగులు తరలివచ్చారు. నూతన కార్యవర్గా న్ని ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు.

Updated Date - 2022-12-15T00:25:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising