ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్ల నిర్మాణాలు పరిశీలిస్తున్న ఎంపీడీవో

ABN, First Publish Date - 2022-12-16T22:49:10+05:30

మండలంలోని ఉప్పలపాడు గ్రామంలో జగన న్న కాలనీలో నిర్మాణాలను ఎంపీడీవో శ్రీకృష్ణ శుక్రవారం పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పొదిలి రూరల్‌, డిసెంబరు 16 : మండలంలోని ఉప్పలపాడు గ్రామంలో జగన న్న కాలనీలో నిర్మాణాలను ఎంపీడీవో శ్రీకృష్ణ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణం వేగవంతమయ్యేలా అధికారులు దృష్టి సారించాలన్నారు. ఉప్పలపాడు గ్రామంలో 60 గృహాలు మంజూరుకాగా ప్రస్తుతం 57 వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయన్నారు. లబ్దిదారులకు వివిద ఉపకరణలను అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ తాళ్లూరి సింగయ్య, హౌసింగ్‌ అధికారులు ఏఈ వెంకటరెడ్డి, ఏపీవో బులెన్‌రావు, పంచాయతీ సెక్రేటరీలు, ఎఫ్‌ఏలు, లబ్దిదారులు, ఎన్‌ఆర్‌ఈజీ ఎస్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

గిద్దలూరు టౌన్‌ : మండలంలోని కొంగలవీడు గ్రామంలో సర్పంచ్‌ పి.లక్ష్మీప్రసన్న అధ్యక్షతన హౌసింగ్‌ డే కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో ఏవీ.రంగనాయకులు మాట్లాడుతూ త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా అధికారులు లే అవుట్‌ను సందర్శించి సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో హౌసింగ్‌ ఏఈ సత్యనారాయణ, ఏపీఎం నరేష్‌, పంచాయతీ కార్యదర్శి సరస్వతి, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ రమేష్‌, సర్పంచ్‌ లక్ష్మీప్రసన్న, వైసీపీ నాయులు ఓబులరావు, తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Updated Date - 2022-12-16T22:49:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising