ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్ణాటక బస్సు ఢీకొని దుప్పి మృతి

ABN, First Publish Date - 2022-01-24T04:19:41+05:30

రోడ్డు దాటుతుండగా కర్ణాటక బస్సు ఢీకొని చారల దుప్పి మృతి చెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దదోర్నాల, జనవరి 23 : రోడ్డు దాటుతుండగా కర్ణాటక బస్సు ఢీకొని చారల దుప్పి మృతి చెందింది. మండలంలో ని నల్లమల అటవీ ప్రాంతం లో తుమ్మలబైలు వద్ద ఆదివారం ఈ ఘటన జరిగిం ది. అటవీ శాఖాధికారులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటకకు చెందిన సింధనూరు ఆర్టీసీ బస్సు శ్రీశైలం నుంచి దోర్నాల వైపు వస్తుండగా తుమ్మలబైలు సమీపంలో చారల దుప్పి ఉన్నఫళంగారో డ్డు  దాటుతుండగా బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దుప్పి అక్కడికక్కడే చనిపోయింది. వెంటనే బస్సును నిలిపివేశారు. అటవీ శాఖాధికారులకు సమాచారం అందజేయడంతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దుప్పిని పశువైధ్యాదికారితో పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేశారు. బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.

Updated Date - 2022-01-24T04:19:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising