ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాధవ్‌ను సస్పెండ్‌ చేయాలి

ABN, First Publish Date - 2022-08-09T04:15:17+05:30

మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను సస్పెండ్‌ చే యాలని మోపాడు టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు మోనబోయున గిడ్డయ్య యాదవ్‌ డిమాండ్‌ చేశారు.

మాట్లాడుతున్న గిడ్డయ్య యాదవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పామూరు, ఆగస్టు 8 : మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను సస్పెండ్‌ చే యాలని మోపాడు టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు మోనబోయున గిడ్డయ్య యాదవ్‌ డిమాండ్‌ చేశారు. పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ బాధ్యతాయుతమైన ప్రజా ప్రతినిధిగా ఉన్న మాధవ్‌ మహిళలపట్ల అను చితంగా ప్రవర్తించడం దుర్మార్గమ న్నారు. ఇలాంటి వ్యక్తులపై వైసీపీ క్రమ శిక్షణ చర్యలు తీసుకోకపోవడం వారి దిగ జారుడు తనానికి నిదర్శనమన్నారు.  మా ధవ్‌ను  తొలగించి తప్పును సరి దిద్దుకో వాలన్నారు. సమావేశంలో ఒంగోలు పార్ల మెంట్‌ టీడీపీ లీగల్‌ సెల్‌ కార్యదర్శి బ త్తుల మురళీకృష్ణ, బీసీసెల్‌ అధ్యక్షుడు రా హుల్‌ యాదవ్‌, గ్రామ కమిటీ కార్యదర్శి యర్రసింగ్‌ రాయుడు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-09T04:15:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising