ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొడాలి నానిని మంత్రి పదవి నుంచి తొలగించాలి

ABN, First Publish Date - 2022-01-22T05:02:15+05:30

కేసినో నడిపిన మంత్రి కొడాలి నానిని మంత్రి పదవి నుంచి తొలగించాలని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ అ ధ్యక్షుడు నూకసాని బాలాజీ డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు నూకసాని  


ఒంగోలు (కార్పొరేషన్‌), జనవరి 21 : కేసినో నడిపిన మంత్రి కొడాలి నానిని మంత్రి పదవి నుంచి తొలగించాలని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ అ ధ్యక్షుడు నూకసాని బాలాజీ డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఒంగోలులోని తన కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గుడి వాడలో కేసినో గుట్టు విప్పేందుకు వెళ్లిన టీడీపీ నేతలపై చేసిన దాడిని ఖండి స్తున్నామన్నారు. ఇందుకు కారణమైన వైసీపీ గుండాలను వెంటనే అరెస్టు చేయా లన్నారు. అంతే కాకుండా టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులను బేషరుతుగా విడు దల చేయాలని, పీఆర్సీపై ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న న్యాయ పోరాటానికి టీడీపీ మద్దతు తెలియజేస్తుందన్నారు. జిల్లాలో ఒమైక్రాన్‌ బాధితులకు టీడీపీ శ్రేణులు అం డగా ఉండాలని కోరారు.


Updated Date - 2022-01-22T05:02:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising