ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శింగరకొండలో హనుమజ్జయంతి ఉత్సవాలు ప్రారంభం

ABN, First Publish Date - 2022-05-24T05:40:54+05:30

శింగరకొండ శ్రీప్రసన్నాంజనేయస్వామి దేవాలయంలో హను మజ్జయంతి ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి.

హనుమజ్జయంతి ఉత్సవాలు ప్రారంభం సందర్బంగా ఆలయ ప్రదక్షణలు చేస్తున్న పాలకమండలి, అధికారులు, పూజారులు, భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అద్దంకి, మే 23: శింగరకొండ శ్రీప్రసన్నాంజనేయస్వామి దేవాలయంలో హను మజ్జయంతి ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రదక్షణ , ఆలయ పరివార దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి పూజ, శ్రీలక్ష్మీగణపతి హోమం, నవగ్రహసహిత మన్యుసూక్త హోమం, వాస్తు మండపా రాధన నిర్వహించారు.  స్వామి వారికి సహస్రనామ పూజ నిర్వహించారు. సా యంత్రం మన్యుసూక్త హోమం, సహస్ర కదళీఫల  పూజ నిర్వహించారు. చైర్మ న్‌ కోట శ్రీనివాసకుమార్‌, ఈవో రఘునాధరెడ్డి, ఉభయదాతలు బల్లికురవ మం డలం కొండాయపాలెం కు చెందిన ధూళిపాళ్ళ రామగోవిందు, శివకుమారి దం పతులు, భక్తులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి హనుమాన్‌ దీక్షా భక్తు లు మంగళవారం సాయం త్రంకు శింగరకొండ చేరుకోనున్నారు. బుధవారం హనుమజ్జయంతి నిర్వహించనున్నారు.

Updated Date - 2022-05-24T05:40:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising