ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అద్దంకమ్మ నూతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో గొట్టిపాటి

ABN, First Publish Date - 2022-08-11T04:31:33+05:30

మండలంలోని వెల్లలచెరువు గ్రామంలో శ్రీ అద్దంకమ్మ అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్‌ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే కామేపల్లి గ్రామ వాస్తవ్యులు గాడిపర్తి రామాంజనేయలు, శ్రీమతి దుర్గా భవానీ దంపతుల కుమార్తె వివాహ సందర్భంగా వారి గృహానికి వెళ్లి నూతన వధువు కీర్తిల హరిని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.

అద్దంకమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గొట్టిపాటి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంతమాగులూరు, ఆగస్టు 10: మండలంలోని వెల్లలచెరువు గ్రామంలో శ్రీ అద్దంకమ్మ అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్‌ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే కామేపల్లి గ్రామ వాస్తవ్యులు గాడిపర్తి రామాంజనేయలు, శ్రీమతి దుర్గా భవానీ దంపతుల కుమార్తె వివాహ సందర్భంగా వారి గృహానికి వెళ్లి నూతన వధువు కీర్తిల హరిని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూపాటి ఏసోబు, మాజీ ఎంపీపీ ఏడుకొండలు, గాడిపర్తి వెంకటరావు, తేలప్రోలు రమేష్‌, పశుపులేటి కోటేశ్వరరావు, గ్రామ సర్పంచ్‌ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-08-11T04:31:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising