ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజల్లోకి వెళ్లండి.. ప్రతి ఓటరును కలవండి

ABN, First Publish Date - 2022-10-17T05:40:53+05:30

కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్ళి ప్రతి ఓటరును కలిసి టీడీపీ చేసిన ప్రగతిని వివరించాలని ఆపార్టీ రా ష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు పిలుపునిచ్చా రు.

మాట్లాడుతున్న దామచర్ల జనార్దన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ పిలుపు

క్లస్టర్‌ ఇన్‌చార్జులు, బూత్‌ కన్వీనర్లతో  సమావేశం 

ఒంగోలు (కార్పొరేషన్‌), అక్టోబరు 16: కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్ళి ప్రతి ఓటరును కలిసి టీడీపీ చేసిన ప్రగతిని వివరించాలని ఆపార్టీ రా ష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు పిలుపునిచ్చా రు. ఆదివారం ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో క్లస్టర్‌ -2 లోని 21 బూత్‌ ఇన్‌చార్జులు, బూత్‌ కన్వీనర్లతో జరిగిన విస్తృత స్థాయి సమా వేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో పనిచేయాలన్నారు. ప్రజ ల్లోకి వెళ్ళి, తెలుగుదేశం పార్టీ చేసిన ప్రగతిని వివరించాలని కోరారు. వైసీపీవైఫల్యాలను వివరించడంతోపాటు, ప్రజల సమస్యలను అధికా రుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కార దిశగా పనిచేయాలన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించబోతుందని తెలిపిన దామచర్ల ఇప్పటి నుంచే ప్రజలతో మమేకం కావాలన్నారు. డివిజన్‌లో నెలకొన్న సమస్యలపై ఆయా డివిజన్‌ల నాయకులు దృష్టి సారిం చడంతోపాటు తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. 

సమావేశంలో టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు కామేపల్లి శ్రీనివాసరావు, నగర అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు, ఎస్సీ సెల్‌ అఽ ద్యక్షుడు చుండి శ్యామ్‌, వైవీ సుబ్బారావు, బూత్‌ ఇన్‌చార్జులు, కన్వీనర్లు పాల్గొన్నారు. 


Updated Date - 2022-10-17T05:40:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising