ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మురుగు కాలువలో చెత్తతొలగింపు

ABN, First Publish Date - 2022-10-12T06:37:41+05:30

ఎర్రగొండపాలెం మేజరు పంచాయితిలో మంగళవారం మార్కాపురం డీఎల్‌పీవో జి.నాగేశ్వరరావు పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’ లో ‘రోజుల తరబడి రోడ్లపై నిలుస్తున్న వర్షపునీరు’ అన్న శీర్షికన కథనం ప్రచురితమైంది.

చెత్త తొలగిస్తున్న పారిశుధ్య కార్మికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన
ఎర్రగొండపాలెం, అక్టోబరు 11 : ఎర్రగొండపాలెం మేజరు పంచాయితిలో మంగళవారం మార్కాపురం డీఎల్‌పీవో జి.నాగేశ్వరరావు పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’ లో ‘రోజుల తరబడి రోడ్లపై నిలుస్తున్న వర్షపునీరు’  అన్న శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో డీఎల్‌పీవో నాగేశ్వర రావు చెత్తచెదారంతో నిండి ఉన్న ఆర్టీసీబస్టాండు వద్ద సైడు కాల్వలను శుభ్రం చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారి పక్కన వర్షపునీరు నిలిచి బురదమయంగా ఉన్న పరిసరాల్లో  బ్లీచింగ్‌ చల్లించారు. జాతీయ రహదారికి ఇరువైపుల ఉన్న సైడుకాల్వల్లో ఉన్న చెత్తను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఈవోపీఆర్డీ రామసుబ్బారెడ్డిని డీఎల్‌పీవో ఆదేశించారు. రోడ్లపై నీళ్లు లేకుండాచర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు.  అనంతరం పంచాయతీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. బోయలపల్లిలో  చెత్తసంపద కేంద్రాన్ని తనిఖీ చేశారు.

Updated Date - 2022-10-12T06:37:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising