ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమ కేసులతో వేధిస్తున్నారంటూ నిరాహారదీక్ష

ABN, First Publish Date - 2022-08-05T05:14:21+05:30

అ క్రమంగా కేసులు బనాయించి ఓ ఎస్సై వే ధింపులకు గురిచేస్తున్నాడని కనిగిరికి చెం దిన వినుకొండ సుబ్బయ్య తన కుమా రునితో కలిసి స్థానిక ప్రకాశంభవన్‌ వద్ద నిరాహర దీక్షకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు(క్రైం), ఆగస్టు 4: అ క్రమంగా కేసులు బనాయించి ఓ ఎస్సై వే ధింపులకు గురిచేస్తున్నాడని కనిగిరికి చెం దిన వినుకొండ సుబ్బయ్య తన కుమా రునితో కలిసి స్థానిక ప్రకాశంభవన్‌ వద్ద నిరాహర దీక్షకు దిగారు. పోలీసులు సివి ల్‌ వివాదాలలో తల దూర్చి వేధింపులకు గురిచేయడమే కాకుండా తన భార్యపై అ క్రమ కేసు బనాయించి జైలుకు పంపిచా రని సుబ్బయ్య వాపోయాడు. సామిల్లు విషయంలో కనిగిరి ఎస్సై రామిరెడ్డి తలదూర్చి యజమానికి అనుకూలంగా వ్యవహరించడంతో పాటుగా తనను బెదిరింపులకు గురిచేశాడని, ఆయన వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య య త్నం చేసినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఎస్పీ స్పందన కార్యక్రమంలో ఎనిమి ది మార్లు విన్నవించానని అయినా తనకు న్యాయం చేయలేదన్నారు. ఈక్ర మంలో చేసేదేమి లేక తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రకాశంభవన్‌ వ ద్ద నిరహరదీక్షకు పూనుకున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 


Updated Date - 2022-08-05T05:14:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising