ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా ఎరిక్షన్‌బాబు పుట్టినరోజు వేడుకలు

ABN, First Publish Date - 2022-12-07T22:16:52+05:30

టీడీపీ ఇన్‌ చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు పుట్టినరోజు వేడుక లు బుధవారం టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అన్ని గ్రామాల నుంచి నాయకు లు, కార్యకర్తలు అధిక సంఖ్యలో వచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

వైపాలెం నాయకుల సమక్షంలో కేక్‌ కట్‌ చేస్తున్న ఎరిక్షన్‌బాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎర్రగొండపాలెం, డిసెంబరు 7 : టీడీపీ ఇన్‌ చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు పుట్టినరోజు వేడుక లు బుధవారం టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అన్ని గ్రామాల నుంచి నాయకు లు, కార్యకర్తలు అధిక సంఖ్యలో వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ మండల అధ్యక్షులు పూల మాలలు వేసి సన్మానించారు. ఎరిక్షన్‌బాబు కేక్‌ కట్‌ అందరికీ పంచిపెట్టారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టరు మన్నె రవీంద్ర, పా ర్టీ అధ్యక్షులు చేకూరి సుబ్బారావు, పయ్యావుల ప్ర సాద్‌, మేకల వళరాజు, నియోజకవర్గ టీడీపీ రై తు అధ్యక్షుడు చిట్యాల వెంగళరెడ్డి, త్రిపురాంతకం 1వ క్లస్టర్‌ టీడీపీ ఇన్‌చార్జి కంచుమాటి కోటేశ్వరరావు, త్రిపురాంతకం 2 ఇన్‌చార్జి మల్లెల అల్లూరరెడ్డి, మాజీ అధ్యక్షుడు కామేపల్లి వెంకటేశ్వర్లు, శ న గా నారాయణరెడ్డి, ఆళ్ల నాసరరెడ్డి, ఎస్సీ సెల్‌ అ ధ్యక్షుడు లింగాల అబ్రహం, తెలుగు యువత ఉపాధ్యక్షుడు పాలడుగు వెంకటకోటయ్య, పట్టణ అధ్యక్షుడు షేక్‌ మస్తాన్‌వలి, రామ కృష్ణ, చేదూరి కిశోర్‌, లక్ష్ముయ్య, మ హిళా అధ్యక్షురాలు రమణ మ్మ, నా యకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎరిక్షన్‌బాబుకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయు డు, జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

పేదలకు దుప్పట్ల పంపిణీ

పెద్ద దోర్నాల : ముస్లిం మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌ బాబు పుట్టినరోజు వే డుకలను బుధవారం ఘ నంగా నిర్వహిం చారు. ఒంగోలు పార్లమెంట్‌ ఉ పాధ్య క్షుడు షేక్‌ మహబూబ్‌బాషా అధ్యక్షతన ఈ వేడుకలు నిర్వహించారు. మాబు స హకారంతో పే దలకు దుప్పట్లను ఎరిక్షన్‌ బాబు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మైనార్టీ సెల్‌ పార్లమెంటు ఉపా ధ్యక్షుడు షేక్‌ సమ్మద్‌ బాషా, తెలుగు యువత ని యోజకవర్గం అధ్యక్షుడు దొడ్డా శేషాద్రి, టీఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి ఈదర మల్లయ్య, వా ణిజ్య విభాగం మండల నాయకులు దేసు నాగేంద్రబాబు, ఎస్సీ సెల్‌ జిల్లా నాయకులు చంటి, చంచయ్య, కే రాజేంద్ర, షేక్‌ ఇస్మాయిల్‌, షేక్‌ బాషా, శ్రీనివాస్‌, దానం, మౌలాలి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T22:16:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising