ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కంకర రాళ్లపై నడిపిస్తున్నారు..!

ABN, First Publish Date - 2022-08-19T05:05:33+05:30

ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపించడం అంటే ఇదేనేమో...! మరమ్మతుల పేరుతో రోడ్డు మీద కంకర రాళ్లు పోసి ప్రజలను వాటిపైన నిర్దాక్షిణ్యంగా నడిపిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపించడం అంటే ఇదేనేమో...! మరమ్మతుల పేరుతో రోడ్డు మీద కంకర రాళ్లు పోసి ప్రజలను వాటిపైన నిర్దాక్షిణ్యంగా నడిపిస్తున్నారు. మొనతేలిన ఆ రాళ్లు గుచ్చుకుని పాదాలకు పుండ్లు పడి అల్లాడిపోతున్నామని పాదచారులు వాపోతున్నారు. నెల రోజులపైనే గడిచినా ప్యాచ్‌ వర్క్‌లో భాగమైన తారు పోసి రోడ్డు పనులు పూర్తి చేద్దామన్న ఆలోచన కాంట్రాక్టర్‌కు గానీ, అలా వదిలేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న ఆలోచన అధికారులకు గానీ తట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దుస్థితి తూర్పుగంగవరం-తాళ్లూరు ఆర్‌అండ్‌బీ రోడ్డులో నెలకొంది. ఆ రోడ్డు మరమ్మతుల్లో భాగంగా మాధవరం గ్రామం వరకు నెల క్రితం కంకరతో గుంతలను పూడ్చిన కాంట్రాక్టర్‌ ఆ తర్వాత పత్తాలేరు. పనులు చేసిన ప్రాంతంలో కంకరరాళ్లు బయటపడడంతో పాదచారులతోపాటు వాహన చోదకులకు అల్లాడిపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు స్పందించాలని వారు కోరుతున్నారు. - తాళ్లూరు

Updated Date - 2022-08-19T05:05:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising