ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు జిల్లా జట్టు సిద్ధం

ABN, First Publish Date - 2022-09-25T03:48:48+05:30

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో జరిగే 32వ రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు జిల్లా బాలికల జట్టు సిద్ధమైంది.

క్రీడాకారులను అభినందిస్తున్న ఉపాధ్యాయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కనిగిరి, సెప్టెంబరు 24 : శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో జరిగే 32వ రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు జిల్లా బాలికల జట్టు సిద్ధమైంది. ఈ నెల 26 నుంచి 28 వరకు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో జరిగే రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలలో పాల్గొనేందుకు 20 రోజులుగా కనిగిరి కేవీపల్లి హైస్కూల్‌ ప్రాంగణంలో ప్ర కాశం, బాపట్ల జిల్లా జట్టు కోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో ప్రతిభ క నపరిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధం చేశారు. శని వారం మండలంలోని కేవీపల్లి హైస్కూల్‌లో ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఖోఖో అసొసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ పీడీ వి శ్వనాథరెడ్డి,  డీఆర్‌ ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే క్రీ డాకారులు జిల్లాకు మంచి గుర్తింపు తెచ్చేలా ప్రథమ స్థానంలో నిలవా లన్నారు. జిల్లాతో పాటు కనిగిరి ప్రాంతానికి మంచి పేరు తీసుకు రావాలని ఆ కాంక్షించారు. జట్టు శిక్షణకు అవసరమైన వసతులను కల్పించి సహకారం అం దించిన దాతలు, గ్రామస్థులు, ఉపాధ్యాయులకు కృతఙ్ఞతలు తెలిపారు. కార్య క్రమంలో ఖోఖో మాజీ క్రీడాకారుడు మేకా వెంకటేశ్వర్లు, పాతపాడు హెచ్‌ఎం ఆర్‌.శ్రీనివాసులు, కోచ్‌ ఆర్‌.సావిత్రమ్మ, వై.శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అ నంతరం జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులను వారు అభినందించారు. 

మహిళల ఆర్థికాభివృద్ధికే చేయూత : బుర్రా

పామూరు సెప్టెంబర్‌ ,  24 : మహిళలు ఆర్థికాభివృద్ధి కోసమే చేయూత పథకాన్ని అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్‌ తెలి పారు. ఎంపీడీవో ఆవరణలో ఎంపీపీ గంగసాని లక్ష్మి అధ్యక్షతన  శనివారం చేయూత కింద బ్యాంకు చెక్కు విడుదల కార్యక్రమంలో  ఎమ్మెల్యే మా ట్లాడారు. మండలంలో 1786 మందికి మంజూరైన రూ.3,34కోట్ల చెక్కును  మహిళా సమాఖ్య అధ్యక్షురాలు షేక్‌ బీబీజాన్‌ తదితరులకు అందచేశారు.   పట్టణం పరిధిలోని విరాట్‌నగర్‌ కాలనీలో గడపగడపకు కార్యక్రమం నిర్వహం చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు చప్పిడి సుబ్బయ్య,  సింగిల్‌ విండో చై ర్మన్‌ పువ్వాడి వెంకట సుజాత రాంబాబు, వైస్‌ ఎంపీపీలు షేక్‌ రషీద్‌, ఏసు ర త్నం, షేక్‌ ఖాజానాయబ్‌రసూల్‌, ఎంపీడీవో వి.శ్రీనివాసరావు, ఈవోపీఆర్డీ బ్ర హ్మనందరెడ్డి, ఏరియా కోఆర్డినేటర్‌ కత్తి తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2022-09-25T03:48:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising