ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi లిక్కర్‌ స్కామ్‌ కేసు.. వైసీపీ ఎంపీ కుమారుడిని ప్రశ్నిస్తున్న సీబీఐ

ABN, First Publish Date - 2022-10-17T20:05:16+05:30

ఢిల్లీ (Delhi): లిక్కర్‌ స్కామ్‌ కేసు (Liquor scam case)లో సీబీఐ (CBI) దూకుడుగా వెళుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ (Delhi): లిక్కర్‌ స్కామ్‌ కేసు (Liquor scam case)లో సీబీఐ (CBI) దూకుడుగా వెళుతోంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా (Manish Sisodia)తోపాటు వైసీపీ (YCP) ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి (Magunta Srinivasulareddy) కుమారుడు రాఘవరెడ్డి (Raghava Reddy)ని ప్రశ్నిస్తోంది. ఢిల్లీలో నాలుగు జోన్లలో శ్రీనివాసులరెడ్డికి.. జోన్‌కు 27 చొప్పున లిక్కర్ షాపులు (Liquor shops) ఉన్నాయి. నాలుగు జోన్లకు సంబంధించిన షాపులను మాగుంట ఆగ్రోఫారమ్ దక్కించుకున్నట్లు ఈ స్కామ్‌లో తేలింది. అయితే వాటిపై గతంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీంతో మాగుంట కార్యాలయం, ఢిల్లీలో ఆయన నివాసం, ఆయన స్వగ్రామంలో కూడా ఈడీ విచారణ చేసింది. మరోవైపు సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇప్పుడు మాగుంట కుమారుడిని విచారించడం ఏపీలో రాజకీయంగా కలకలం రేగుతోంది.

Updated Date - 2022-10-17T20:05:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising