ఘనంగా దామచర్ల సత్య జన్మదినం
ABN, First Publish Date - 2022-03-06T05:18:30+05:30
టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్య దర్శి దామచర్ల సత్యనారాయణ (సత్య) జన్మదిన వే డుకలు శనివారం ఘనంగా జరిగాయి.
ఆలయాల్లో ప్రత్యేక పూజలు
పలుచోట్ల ఘనస్వాగతం
కొండపి, మార్చి 5: టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్య దర్శి దామచర్ల సత్యనారాయణ (సత్య) జన్మదిన వే డుకలు శనివారం ఘనంగా జరిగాయి. తొలుత వల్లూ రమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేసిన సత్య అక్కడే కేక్ కట్ చేశారు. అనంతరం సూరారెడ్డిపాలెంలో ఈత ముక్కల అడ్డరోడ్డులోని అంబేడ్కర్ విగ్రహానికి, తూ ర్పు నాయుడుపాలెంలోని దివంగత దామచర్ల ఆం జనేయులు, ఎన్టీఆర్ విగ్రహాలకు, టంగుటూరులోని దివంగత ఎన్టీఆర్, పోతుల చెంచయ్య, అంబేడ్కర్, బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిచారు. పలుచోట్ల కేకు కట్ చేశారు. ఆల యాల్లో పూజలు చేశారు. టంగుటూరు నుంచి కొండ పికి మోటార్ సైకిళ్లపై ర్యాలీగా వచ్చారు. పలుచోట్ల ఘన స్వాగతం పలికారు.
కొండపి బస్టాండ్ సెంటర్‌లోని దివంగత ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. కల్యాణ మండపం వరకు ర్యాలీ నిర్వహించారు. దాదాపు 200 మంది యువకులు మో టార్ సైకిళ్లతో వల్లూరమ్మ గుడి వద్ద నుంచి కొండపి వరకు ర్యాలీగా సత్య కాన్వాయ్ వెంట వచ్చారు.
కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు బొడ్డపా టి యల్లమంద నాయుడు, వైస్ ఎంపీపీ రావిపాటి మధుసూదనరావు, నాయకులు బత్తుల నారాయణ స్వామి, చాంగరెడ్డి నరసారెడ్డి, తిప్పారెడ్డి క్రిష్ణారెడ్డి, నన్నూరి సుబ్బరామయ్య, ఐనంపూడి రమేష్, తెలుగు యువత ఒంగోలు పార్లమెంటరీ అధ్యక్షుడు దేపూరి మస్తాన్, కాయేషా, కూనంనేని శంకర్, ఎన్‌ఆర్‌కే యూత్ నాయకుడు నేతి రవికుమార్, టంగుటూరు మండల నాయకులు ముత్తినేని హరిబాబు, ఈదర ప్రభాకర్‌రావు, మక్కెన వెంకటరావు, కొత్తపల్లి వెంకటే శ్వర్లు, రాచగర్ల వెంకటరావు, కాకుమాను శ్రీకాంత్, కసుకుర్తి భాస్కరరావు, బొజ్జా శ్రీనివాసరావు, చుండూ రి వేణు, తిరుపతిస్వామి తదితరులు పాల్గొన్నారు.
అలాగే, టీడీపీ నాయకులు వడ్డెళ్ల మాధవరావు, బొల్లినేని మహేష్, కొమ్మినేని సురేంద్ర సత్యకు శుభాకాంక్షలు తెలిపారు.
చీరల పంపిణీ... సత్య జన్మదినం సందర్భంగా కొండపిలోని సీహెచ్‌సీలో రోగులకు టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి రావిపాటి సీతమ్మ చీరలు, దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు.
సింగరాయకొండలో..
సింగరాయకొండ, మార్చి 5: టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య పుట్టినరోజు వేడు కలను మండలంలోని టీడీపీ శ్రేణులు శనివారం ఘ నంగా నిర్వహించారు. తొలుత స్థానిక కందుకూరు రోడ్డు కూడలిలోని ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అ నంతరం ఎన్టీఆర్ విగ్రహం ఎదుట భారీ కేకును కట్ చేశారు. తదనంతరం భారీ స్థాయిలో టీడీపీ శ్రేణులు బైక్ ర్యాలీతో కొండపిలో నిర్వహించిన నియోజకవర్గ విసృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. పుట్టినరో జు వేడుకలు జరపుకుంటున్న సత్యను కలిసి మండల నాయకులు, కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలి పారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు వే ల్పుల సింగయ్య, చీమకుర్తి వెంకటేశ్వర్లు, షేక్ సం ధాని బాషా, కూనపురెడ్డి సుబ్బారావు, చీమకుర్తి కృష్ణ, సన్నెబోయిన శ్రీనివాసనాయుడు, ఇమ్మిడిశెట్టి రామా రావు, పులి ప్రసాద్, సైకం చంద్రశేఖర్, నర్రా రాంబా బు, గాలి హరిబాబు, వేల్పు వెంకట్రావు, మించల బ్ర హ్మయ్య, బ్రహ్మేశ్వరరావు, ఓలేటి రవిశంకర్‌రెడ్డి, కానా ల బాలాజీ, అబ్దుల్ అజీమ్ తదితరులు పాల్గొన్నారు.
మర్రిపూడి: కొండపిలో శనివారం జరిగిన దామ చర్ల సత్య జన్మదిన వేడుకలకు మండలం నుంచి పా ర్టీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. ఈ సంద ర్భంగా దామచర్ల సత్యను శాలువాలు కప్పి బొకేలు, మెమెంట్‌లతో సత్కరించారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఎర్రమోతు శ్రీనివాసులు, చేరెడ్డి నరసారెడ్డి, మలసాని కోటేశ్వరరావు, గుళ్లాపల్లి మల్లిఖార్జున, రా మాయపాలెం సర్పంచ్ మలసాని నాగేశ్వరరావు, వేగు ల వీరనారాయణ, తుళ్లూరి నరసింహారావు, కొణిజన మోహనరావు తదితరులు ఉన్నారు.
Updated Date - 2022-03-06T05:18:30+05:30 IST