ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాఫీ విత్‌ కలెక్టర్‌!

ABN, First Publish Date - 2022-05-22T05:22:49+05:30

ఉన్నతాశయం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ విద్యార్థులకు పిలుపునిచ్చారు. కాఫీ విత్‌ కలెక్టర్‌ కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం స్థానిక కలెక్టర్‌ బంగ్లాలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడారు. స్థానిక బండ్లమిట్ట బాలికోన్నత పాఠశాల నుంచి 18మంది, డీఆర్‌ఆర్‌ఎం హైస్కూలు నుంచి ఆరుగురు బాలురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగ్లా కలెక్టర్‌ విద్యార్థినీ, విద్యార్థులతో మాట్లాడించారు. వారి అభిరుచులను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్‌ ప్రణాళికలను తెలుసుకొని అందుకు అనుగుణంగా తీసుకోవాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు.

విద్యార్థులతో కాఫీ విత్‌కలెక్టర్‌ కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు(కలెక్టరేట్‌), మే 21: ఉన్నతాశయం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ విద్యార్థులకు పిలుపునిచ్చారు. కాఫీ విత్‌ కలెక్టర్‌ కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం స్థానిక కలెక్టర్‌ బంగ్లాలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడారు. స్థానిక బండ్లమిట్ట బాలికోన్నత పాఠశాల నుంచి 18మంది, డీఆర్‌ఆర్‌ఎం హైస్కూలు నుంచి ఆరుగురు బాలురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగ్లా కలెక్టర్‌ విద్యార్థినీ, విద్యార్థులతో మాట్లాడించారు. వారి అభిరుచులను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్‌ ప్రణాళికలను తెలుసుకొని అందుకు అనుగుణంగా తీసుకోవాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. వారిలో చైతన్యాన్ని నింపారు.  స్ఫూర్తిదాయక అంశాలతో కూడిన పుస్తకాలను విద్యార్థులకు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పాఠశాల విద్యా డైరెక్టర్‌ పార్వతి, డీఈఓ విజయభాస్కర్‌, ఎస్‌ఎస్‌ఏ సీఎంఓ కొండారెడ్డి, బండ్లమిట్ల హైస్కూల్‌ హెచ్‌ఎం సనత్‌కుమార్‌ తదితరులు ఉన్నారు. 


Updated Date - 2022-05-22T05:22:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising