ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేవైఎం మోటార్‌సైకిల్‌ ర్యాలీ

ABN, First Publish Date - 2022-08-08T06:00:45+05:30

రాష్ట్రంలో వైసీపీ అసమర్థ పాలన చేస్తోందని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రమోహన్‌ విమర్శించారు. తిరుపతి నుంచి అమరావతికి వెళుతున్న బీజేవైఎం ర్యాలీ ఆదివారం గిద్దలూరు వచ్చింది.

ర్యాలీ నిర్వహిస్తున్న బీజేవైఎం నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గిద్దలూరు, ఆగస్టు 7 : రాష్ట్రంలో వైసీపీ అసమర్థ పాలన చేస్తోందని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రమోహన్‌ విమర్శించారు. తిరుపతి నుంచి అమరావతికి వెళుతున్న బీజేవైఎం ర్యాలీ ఆదివారం గిద్దలూరు వచ్చింది.  స్థానిక బీజేపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికి మోటార్‌సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సురేంద్రమోహన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తాండవిస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వం బటన్‌ నొక్కుడు తప్ప పరిశ్రమల ఏర్పాటుకు చొరవ తీసుకోవడం లేదని విమర్శించారు. మహిళ సమస్యలను కూడా పరిష్కరించడం లేదన్నారు. మూడేళ్లలో అన్నిరంగాలలో రాష్ట్రం వెనుకబడి పోయిందని విమర్శించారు. ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాల లబ్ధిని పేర్లు మార్చి వేరే ఇతర పథకాలకు మళ్లించడం మినహా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదేమి లేదన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు,  బీజేపీ పట్టణ అధ్యక్షుడు రామాంజనేయులు, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు సాయిచరణ్‌,  బీజేపీ నాయకులు రమేష్‌రెడ్డి, చంద్రమోహన్‌, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-08T06:00:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising