ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిండుకుండలా రామతీర్థం

ABN, First Publish Date - 2022-08-20T06:05:26+05:30

జిల్లా వరప్రదాయని రామతీర్థం జలాశయం జలకళ సంతరించుకుంది. జలాశయం పూర్తి సామర్ధ్యం 85 మీటర్లు కాగా ప్రస్తుతం 84.80 మీటర్లు మేర జలాలున్నాయి. ఇన్‌ఫ్లోగా 735 క్యూసెక్కులనీరు జలాశయంలోకి చేరుతుంది. దీంతో జలాశయం నుంచి దిగువకు అన్ని మేజర్లకు 254 క్యూసెక్‌ల నీటిని విడుదల చేశారు. జలాశయం ఎగువ నుంచి కరవది మేజర్‌కు 200 క్యూసెక్‌లు మేర విడుదల చేశారు

సాగర్‌ జలాలతో నిండి ఉన్న రామతీర్థం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  మేజర్లకు నీరు విడుదల

చీమకుర్తి,ఆగస్టు 19 : జిల్లా వరప్రదాయని రామతీర్థం జలాశయం జలకళ సంతరించుకుంది. జలాశయం పూర్తి సామర్ధ్యం 85 మీటర్లు కాగా ప్రస్తుతం 84.80 మీటర్లు మేర జలాలున్నాయి. ఇన్‌ఫ్లోగా 735 క్యూసెక్కులనీరు జలాశయంలోకి చేరుతుంది. దీంతో జలాశయం నుంచి దిగువకు అన్ని మేజర్లకు 254 క్యూసెక్‌ల నీటిని విడుదల చేశారు. జలాశయం ఎగువ నుంచి కరవది మేజర్‌కు 200 క్యూసెక్‌లు మేర విడుదల చేశారు. కాగా కరవది మేజర్‌ కాలువలు చిల్లచెట్లతో నిండి ఉండటంతో నీటి ప్రవాహనికి అవరోధంగా మారింది. ఇరిగేషన్‌ అధికారులు దృష్టిసారించి కాలువలు శుభ్రం చేసి నీటి సరఫరాకు అడ్డంకులు తొలగించాలని రైతాంగం కోరుతోంది.

Updated Date - 2022-08-20T06:05:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising