ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేద విద్యార్థులకు వరం అమ్మఒడి

ABN, First Publish Date - 2022-06-28T05:43:17+05:30

పేదల విద్యాభివృద్ధికి అమ్మఒడి పథకం ఒక వరమని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ పేర్కొన్నారు.

నమూనా చెక్కును అందజేస్తున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు (విద్య), జూన్‌ 27 : పేదల విద్యాభివృద్ధికి అమ్మఒడి పథకం ఒక వరమని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ పేర్కొన్నారు. స్థానిక ఎన్టీఆర్‌ కళాపరిషత్‌లో సోమవారం ఏర్పాటుచేసిన అమ్మఒడి మూడో విడత పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యాశాఖలో వచ్చిన పెనుమార్పుల్లో ఒకటి మధ్యాహ్న భోజనం కాగా రెండవది అమ్మఒడి, మనబడి నాడు-నేడు అని అన్నారు. అమ్మఒడి మూడో విడత కింద జిల్లాలో 2,09,776మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు సీఎం బటన్‌ నొక్కి రూ.314.66 కోట్లు జమచేశారని తెలిపారు. అనంతరం అమ్మఒడి నమూనా చెక్కులను అందజేశారు. పీడీసీసీ బ్యాంకు చైర్మన్‌ డాక్టర్‌ మాదాసి వెంకయ్య, మేయర్‌ గంగాడ సుజాత, డీఈవో విజయభాస్కర్‌, ఆర్‌ఐవో సైమన్‌విక్టర్‌, డీవీఈవో వీవీ సుబ్బారావు, ఏపీసీ శ్రీనివాసరావు, ఒంగోలు ఉప విద్యాధికారి అనితారోజ్‌రాణి పాల్గొన్నారు. 



Updated Date - 2022-06-28T05:43:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising