ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూపుమారనున్న ప్రైమరీ పాఠశాల

ABN, First Publish Date - 2022-10-18T05:08:45+05:30

స్థానిక మసీదు సెంటర్‌లోని ప్రైమరీ పాఠశాల అదనపు గదుల నిర్మాణానికి రూ.68 లక్షలు మంజూరయ్యాయి.

లబ్ధిదారులతో మాట్లాడుతున్న కృష్ణచైతన్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.68 లక్షలతో అదనపు గదుల నిర్మాణం

పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే బలరాం, వెంకటేష్‌

చీరాల, అక్టోబరు 17: స్థానిక మసీదు సెంటర్‌లోని ప్రైమరీ పాఠశాల అదనపు గదుల నిర్మాణానికి రూ.68 లక్షలు మంజూరయ్యాయి. అం దుకు సంబంధించిన ని ర్మాణ పనులకు సోమవా రం ఎమ్మెల్యే కరణం బల రామకృష్ణమూర్తి, వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి క రణం వెంకటేష్‌, మున్సిప ల్‌ చైర్మన్‌ జంజనం శ్రీని వాసరావు శంకుస్ధాపన చే శారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన వి ద్య అందించేందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పనలో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వెంటనే తమ దృష్టికి తేవాలన్నారు. కార్యక్ర మంలో స్కూల్‌ అధ్యాపకులు, కౌన్సిలర్లు మల్లెల లతిత, గోలి స్వాతి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజల మద్దతు

వేటపాలెం(చీరాల), అక్టోబరు 17: సీఎం జగన్‌ చేపడుతున్న కార్య క్రమాలకు ప్రజలు పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతున్నారని వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కరణం వెంకటేష్‌ చెప్పారు. మండల పరిఽధి లోని దేశాయిపేట సచివాలయం-2లో సోమవారం రాత్రి గడప గడ పకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నాయకులు, కార్య కర్తలు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో కలసి ఇంటింటికి తిరిగారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలు తెలిపే కరపత్రాలను పంపిణీ చే శారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


అన్నివర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

అద్దంకి, అక్టోబరు 17: అన్నివర్గాల ప్రజల సంక్షేమమే  ధ్యేయంగా ప్రభుత్వం పథకాలు అమలుచేస్తుందని శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ అద్దం కి నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సోమవారం అద్దంకి పట్టణం లోని 14వ వార్డులో కృష్ణచైతన్య ఇంటింటికి తిరిగి లబ్ధిదారులతో మా ట్లాడారు. ప్రభుత్వం నుంచి  ఆయా కుటుంబాలకు అందిన  లబ్ధిని వి వరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కృ ష్ణచైతన్య మాట్లాడుతూ అద్దంకిలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కా రం కోసం మంచినీటి పథకం పనులు జరుగుతున్నాయన్నారు. సంక్షే మ పథకాలతో పాటు అద్దంకి పట్టణ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో  పెద్దఎత్తున పనులు చేపడుతున్నట్టు చెప్పారు. గ్రేడ్‌ 2 మున్సిపాలిటీగా మారినందున గ్రాంట్‌లు మరింత ఎక్కువ వస్తాయని, వాటిద్వారా మ రికొన్ని అభివృద్ధి పనులుచేసే అవకాశం ఉందన్నారు.  కార్యక్రమంలో నగర పంచాయతీ వైస్‌చైర్మన్‌ దేసు పద్మేష్‌,  వైసీపీ పట్టణ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి, పీడీసీసీ బ్యాంక్‌ మాజీ డైరెక్టర్‌ సందిరెడ్డి ర మేష్‌,  షేక్‌  హుస్సేన్‌ బాషా, ఏఈ రోహిణి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-18T05:08:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising