ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా ఉరుసు మహోత్సవం

ABN, First Publish Date - 2022-12-20T22:29:43+05:30

పట్టణంలోని కొంగళవవీడు రోడ్డులో గల శ్రీ మహబూబ్‌ సుభాని దస్తగిరి స్వాముల వారి ఉరుసు మహోత్సవం వైభవంగా జరిగింది.

దర్గాలో మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గిద్దలూరు, డిసెంబరు 20 : పట్టణంలోని కొంగళవవీడు రోడ్డులో గల శ్రీ మహబూబ్‌ సుభాని దస్తగిరి స్వాముల వారి ఉరుసు మహోత్సవం వైభవంగా జరిగింది. ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక ప్రా ర్థనలు చేశారు. మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, టీడీపీ నాయకులు బిల్లా రమేష్‌, సయ్యద్‌ షాన్షావలి, పెద్దబాషా, ఉరుసు మహోత్సవంలో పాల్గొని ప్రార్థనలు చేశారు.

Updated Date - 2022-12-20T23:04:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising