ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.17.70 కోట్లు మంజూరు

ABN, First Publish Date - 2022-07-03T06:13:47+05:30

ఉపాధి హామీ పథకం కింద 22 మండలాల్లో నిర్మించిన భవన నిర్మాణాలకు రూ.17.70 కోట్లు మంజూరైనట్లు కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉపాధి హామీ కింద నిర్మించిన భవనాలకు విడుదల

రేపు గ్రామపంచాయతీలకు జమ

ఒంగోలు(కలెక్టరేట్‌), జూలై 2: ఉపాధి హామీ పథకం కింద 22 మండలాల్లో నిర్మించిన భవన నిర్మాణాలకు రూ.17.70 కోట్లు మంజూరైనట్లు కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ తెలిపారు. సీఎస్‌పురం, చీమకుర్తి, దర్శి, హెచ్‌ఎంపాడు, కొనకనమిట్ల, కొత్తపట్నం, కురిచేడు, మద్దిపాడు, ఒంగోలు, పామూరు, పెద్దారవీడు, పొదిలి, పుల్లలచెరువు, తాళ్ళూరు, వైపాలెం, పీసీపల్లి, మర్రిపూడి, జరుగుమల్లి, పొన్నలూరు, సింగరాయకొండ, టంగుటూరు, ఎన్‌జీపాడు మండలాల్లో నిర్మించిన భవనాలకు ఈ నిధులు వచ్చాయన్నారు. వీటిని సోమవారం ఆయా గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. మిగిలిన బకాయిలు కూడా ఈనెలలో విడుదలవుతాయని కలెక్టర్‌ తెలిపారు. 

Updated Date - 2022-07-03T06:13:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising