ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ అరాచకం.. సొంత పార్టీ నేతపైనే కేసు

ABN, First Publish Date - 2022-01-25T23:59:18+05:30

హనుమంతునిపాడు వైసీపీ జడ్పీటీసీ నారాయణపై ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ కక్ష్య పూరిత చర్యలకు దిగారు. నియోజకవర్గం‌‌లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: హనుమంతునిపాడు వైసీపీ జడ్పీటీసీ నారాయణపై ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ కక్ష్య పూరిత చర్యలకు దిగారు. నియోజకవర్గం‌‌లో తనకు ఎదురు తిరుగుతున్నాడని సొంత పార్టీ జడ్పీటీసీ‌పై ఎమ్మెల్యే బుర్రా కేసులు పెట్టిస్తున్నారు. నారాయణ భూమిలో కొలతలు వేసేందుకు తహశీల్దార్  వెళ్లారు. జడ్పీటీసీ నారాయణ ఎదురు తిరగడంతో తహశీల్దార్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే ఒత్తిడి‌తో తనపై కేసులు పెడుతున్నారని జడ్పీటీసీ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Updated Date - 2022-01-25T23:59:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising