ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రకాశం బ్యారేజ్‌కి తగ్గుతున్న వరద

ABN, First Publish Date - 2022-08-14T02:11:04+05:30

ప్రకాశం బ్యారేజ్‌ (Prakasam Barrage)కి ఉధృతంగా ప్రవహించిన కృష్ణమ్మ నెమ్మదిగా శాంతిస్తోంది. ఎగువ నుంచి బ్యారేజ్‌కి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ప్రకాశం బ్యారేజ్‌ (Prakasam Barrage)కి ఉధృతంగా ప్రవహించిన కృష్ణమ్మ నెమ్మదిగా శాంతిస్తోంది. ఎగువ నుంచి బ్యారేజ్‌కి 3లక్షల39వేల305 క్యూసెక్కుల నీరు వస్తోంది. పులిచింతల ప్రాజెక్టు (Pulichinthala Project) నుంచి 3లక్షల31వేల961, పాలేరు నుంచి 1341, కీసర నుంచి 6003 క్యూసెక్కుల నీరు వస్తోంది. బ్యారేజ్‌ ఐదు గేట్లను తొమ్మిది అడుగుల మేరకు, 65 గేట్లను ఎనిమిది అడుగుల మేరకు ఎత్తి మొత్తం 3లక్షల29వేల455 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఇది కాకుండా కాల్వలకు 14,517 క్యూసెక్కుల నీటిని ఇస్తున్నారు. కేఈబీకి 1452, బందరు కాల్వకు 1456, ఏలూరు కాల్వకు 1457, రైవస్‌ కాల్వకు 4118, కేడబ్ల్యూ కాల్వకు 6034 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

Updated Date - 2022-08-14T02:11:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising