ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బుద్దా వెంకన్న ఇంటికి పోలీసులు

ABN, First Publish Date - 2022-01-24T21:30:58+05:30

టీడీపీ నేత బుద్దా వెంకన్న ఇంటికి పోలీసులు చేరుకున్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్, మంత్రి కొడాలి నానిపై బుద్దా వెంకన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: టీడీపీ నేత బుద్దా వెంకన్న ఇంటికి పోలీసులు చేరుకున్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్, మంత్రి కొడాలి నానిపై బుద్దా వెంకన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, అందువల్ల వివరణ అడిగేందుకు పోలీసులు వచ్చారని చెబుతున్నారు. కొడాలి నానిపై బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. ‘దమ్ముంటే రా తేల్చుకుందాం’ అంటూ మంత్రికి వెంకన్న సవాల్ విసిరారు. గుడివాడలో ఇంత జరిగినా డీజీపీ స్పందించరా? అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే టీడీపీ వారిపై కేసులు పెడతారా? అంటూ నిలదీశారు. చట్టం ముఖ్యమా?.. తాడేపల్లి ఆదేశాలు ముఖ్యమా?.. సంస్కారం లేకుండా చంద్రబాబును తిడుతుంటే చోద్యం చూస్తారా?.. కొడాలి నానిని ఎందుకు అరెస్టు చేయలేదో.. డీజీపీ సమాధానం చెప్పాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.



Updated Date - 2022-01-24T21:30:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising