ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌ను అడ్డుకున్న పోలీసులు... ఉద్రిక్తం

ABN, First Publish Date - 2022-10-12T16:04:06+05:30

జిల్లాలోని బనగానపల్లె మండలం యనగండ్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల: జిల్లాలోని బనగానపల్లె మండలం యనగండ్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సిమెంట్ ఫ్యాక్టరీ మైనింగ్ లీజ్ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి వెళుతున్న మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి (BC Janardhan reddy)ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, జనార్ధన్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆధార్ కార్డు లేదని బీసీ జనార్దన్ రెడ్డిని, స్థానికులను పోలీసులు అడ్డుకున్నారు. బీసీ జనార్దన్ రెడ్డి (Former MLA) వాహనాన్ని చెక్‌పోస్ట్ వద్ద ఆపివేశారు. దీంతో ఆయన కిలోమీటర్ దూరం నడుచుకుంటూ వెళ్లారు. వైసీపీ (YCP) మద్దతుదారులకు ఆధార్ కార్డు లేకుండానే పోలీసులు పంపిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనింగ్ లీజుకు ఒప్పుకోని వారిపై పోలీసులు అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమని బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 

Updated Date - 2022-10-12T16:04:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising