ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Police Vs JC : తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్..

ABN, First Publish Date - 2022-12-07T11:25:47+05:30

తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. తాడిపత్రి మున్సిపల్ ఆఫీస్‌కు జేసీ ప్రభాకర్‌రెడ్డి ర్యాలీగా బయల్దేరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Police Vs JC : తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. తాడిపత్రి మున్సిపల్ ఆఫీస్‌కు జేసీ ప్రభాకర్‌రెడ్డి ర్యాలీగా బయల్దేరారు. జేసీ ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, జేసీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మున్సిపల్ వాహనాల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదు. కాగా.. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జేసీ ప్రభాకర్‌రెడ్డి భిక్షాటనకు దిగారు. నిరసనకు అనుమతి లేదంటూ జేసీని పోలీసులు అడ్డుకున్నారు.

Updated Date - 2022-12-07T11:25:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising