ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ రహదారిని నాణ్యతతో నిర్మించాలి: ఎమ్మెల్యే బాలరాజు

ABN, First Publish Date - 2022-02-05T21:44:00+05:30

జిల్లాలోని బుట్టాయిగూడెం మండలం రాజానగరం వద్ద జాతీయ రహదారి పనులను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుట్టాయిగూడెం (పశ్చిమ గోదావరి): జిల్లాలోని బుట్టాయిగూడెం మండలం రాజానగరం వద్ద జాతీయ రహదారి పనులను పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు  పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారిని నాణ్యతతో నిర్మించాలని అధికారులను ఆదేశించారు. 



జీలుగుమిల్లి నుంచి పోలవరం వరకు  రూ.30.00 కోట్ల అంచనాలతో NH 365 BB జాతీయ రాహదారిని నిర్మిస్తున్నారు. పనులలో నాణ్యత ప్రమాణాలను పాటించాలన్నారు. ప్రజలకు, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా పూర్తి క్వాలిటితో రహదారిని నిర్మించాలని అధికారులకు సూచనలు చేశారు. 


కార్యక్రమంలో జడ్పీటీసీ మోడియం రామలక్ష్మి, వైస్ ఎంపీపీ 2 గుగ్గులోత్ మోహనరావు, సర్పంచ్ కుంజా దుర్గమ్మ, ఎంపీటీసీ కొవ్వాసి వరలక్ష్మి, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.


Updated Date - 2022-02-05T21:44:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising