ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Polavaram నిర్మాణంపై జగన్‌ నోరుమెదపాలి: దేవినేని ఉమా

ABN, First Publish Date - 2022-05-18T23:50:19+05:30

పోలవరం (Polavaram) నిర్మాణంపై సీఎం జగన్‌ నోరుమెదపాలని మాజీమంత్రి దేవినేని ఉమా (Devineni Uma) డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పోలవరం (Polavaram) నిర్మాణంపై సీఎం జగన్‌ నోరుమెదపాలని మాజీమంత్రి దేవినేని ఉమా (Devineni Uma) డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌రెడ్డి మౌనం రాష్ట్ర రైతాంగానికి శాపంగా మారిందన్నారు. జోకర్ లాంటి జలవనరుల మంత్రితో పిచ్చిమాటలు చెప్పిస్తే సరిపోదన్నారు. తనను, టీడీపీ అధినేత చంద్రబాబును తిడితే పోలవరం పూర్తికాదని చెప్పారు. జగన్‌ (Jagan) మూర్ఖత్వం, అవగాహనారాహిత్యమే పోలవరానికి శాపంగా మారిందని దుయ్యబట్టారు. పోలవరంపై పొరుగురాష్ట్ర వ్యక్తి నిర్ణయాలు తీసుకోవడం.. జగన్‌ అసమర్థత కాదా? అని ప్రశ్నించారు. సీబీఐ, ఈడీ కేసుల భయంతో పోలవరాన్ని తాకట్టుపెడతారా?.. మూడేళ్లలో జగన్‌ ఒక్క ప్రాజెక్టైనా పూర్తి చేశారా? అని దేవినేని ఉమా ప్రశ్నించారు.

Updated Date - 2022-05-18T23:50:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising