ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Andhra news: చంద్రబాబు పర్యటనలో పిక్ పాకెటర్స్ చేతివాటం

ABN, First Publish Date - 2022-07-23T16:22:15+05:30

రాజోలులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరద ముంపు ప్రాంతాల పర్యటనలో పిక్ పాకెటర్స్ చేతివాటం చూపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: రాజోలులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) వరద ముంపు ప్రాంతాల పర్యటనలో  పిక్ పాకెటర్స్ చేతివాటం చూపారు. సోంపల్లిలో మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు(Gollapalli suryarao) పర్సును కేటుగాళ్లు కొట్టేశారు. రూ.35 వేలు నగదు, రెండు ఏటీఎం కార్డులతో పర్సును అపహరించారు. అలాగే మరో ఇరవై మంది వరకు పర్సులు పోగొట్టుకున్నట్లు సమాచారం. పర్సు అపహరణపై మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు రాజోలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2022-07-23T16:22:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising