ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: అశ్లీల వ్యవహారాలను రాజకీయాలకు వాడుకుంటున్నారు: పేర్ని నాని

ABN, First Publish Date - 2022-08-18T23:36:34+05:30

అశ్లీల వ్యవహారాలను రాజకీయాలకు వాడుకుంటున్నారని మాజీమంత్రి పేర్ని నాని (Perni Nani) తప్పుబట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అశ్లీల వ్యవహారాలను రాజకీయాలకు వాడుకుంటున్నారని మాజీమంత్రి పేర్ని నాని (Perni Nani) తప్పుబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారుజ. సర్టిఫికెట్ మార్చి ఇవ్వాలని పోతిన ప్రసాద్ అడిగారంటూ.. ల్యాబ్ వాళ్లు చెబుతున్నారని తెలిపారు. పోతిన ప్రసాద్ మార్పులు చేశాడని ల్యాబ్ వాళ్లే చెబుతున్నారని పేర్కొన్నారు. అశ్లీల వీడియో సృష్టించడం ఎందుకు? అని ప్రశ్నించారు. నకిలీ వీడియో, దొంగ సర్టిఫికెట్ల వెనకున్న వారిపై ఫిర్యాదు చేస్తామని పేర్ని నాని ప్రకటించారు. 


గోరంట్ల మాధవ్ (MP Gorantla Madhav) నగ్నంగా ఓ మహిళతో మాట్లాడిన విడియో కాల్ పెద్ద దుమారం రేగిన విషయం తెలిసిందే. దీనిపై ఏపీ సీఐడీ (AP CID) వివరణ ఇచ్చింది. దీనికి సంబంధించి గురువారం ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్ (DG Sunil Kumar) మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎంపీ మాధవ్ వీడియో కాల్ ఇద్దరి మధ్య జరిగిందని, మూడో వ్యక్తి షూట్ చేసిన వీడియో అదని చెప్పారు. మూడో వ్యక్తి షూట్ చేసిన వీడియోను.. ల్యాబ్కి పంపి రిపోర్టు తీసుకున్నారని, ప్రైవేట్ ల్యాబ్ ఇచ్చే నివేదికకు విలువ ఉండదన్నారు. వీడియోలో ఉన్న కంటెంట్ వాస్తవమా?.. కాదా?.. అనే విషయం ఆ ల్యాబ్ చెప్పలేదని డీజీ సునీల్ కుమార్ అన్నారు.


Updated Date - 2022-08-18T23:36:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising