ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో సినిమాల ఐదో షోకు అనుమతి: మంత్రి పేర్ని

ABN, First Publish Date - 2022-03-15T02:25:31+05:30

ఏపీలో సినిమాల ఐదో షోకు అనుమతి ఉందని మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో సినిమాల ఐదో షోకు అనుమతి ఉందని మంత్రి పేర్నినాని తెలిపారు. ఒక షో చిన్న సినిమాకు ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. చిన్న సినిమాల పోటీ లేకపోతే పెద్ద సినిమాలు ఐదు షోలు వేసుకోవచ్చని ఆయన తెలిపారు. ప్రభుత్వ జీవోపై సీఎంకు దర్శకుడు రాజమౌళి ధన్యవాదాలు తెలిపారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వానికి అందరూ సమానమేనని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ జీవో ప్రకారమే టికెట్ రేట్లు ఉంటాయన్నారు. ఎవరికీ ప్రత్యేక మినహాయింపులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. 

Updated Date - 2022-03-15T02:25:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising