ఆప్‌సకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో శాశ్వత సభ్యత్వం
ABN, First Publish Date - 2022-10-07T08:54:48+05:30
ఆప్‌సకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో శాశ్వత సభ్యత్వం
రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆప్‌స)కు శాశ్వత సభ్యత్వం కల్పిస్తూ సాధారణ పరిపాలన శాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఆ సంఘం అధ్యక్షుడు సీహెచ్ శ్రవణ్‌కుమార్ చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Updated Date - 2022-10-07T08:54:48+05:30 IST