ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశ్వేశ్వర్‌రెడ్డిపై పయ్యావుల కేశవ్ ఫైర్

ABN, First Publish Date - 2022-04-26T01:47:26+05:30

మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డిపై పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డిపై టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రజల కోసం ఎవరినైనా ఎదురిస్తా.. బెదిరిస్తా.  ప్రజల మధ్య విషం చిమ్ముతూ చిచ్చుపెడుతున్నావు. సంస్కారం లేకుండా మాట్లాడితే భాష మార్చాల్సి వస్తుంది. భూ పంపకాల్లో వచ్చిన వివాదాలతో మీ తండ్రి హత్య జరిగింది.మీ తండ్రి మరణంలో మా పాత్ర ఉంటే మాపై ఎందుకు ఫిర్యాదు చేయలేదు? వంచనకు కేరాఫ్ అడ్రస్ విశ్వేశ్వర్‌రెడ్డి’’ అని పయ్యావుల కేశవ్ విశ్వేశ్వర్‌రెడ్డిపై ధ్వజమెత్తారు. 

Updated Date - 2022-04-26T01:47:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising