ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంగన్‌వాడీలకు బకాయిలను చెల్లించండి: ఆచంట సునీత

ABN, First Publish Date - 2022-05-01T00:28:02+05:30

రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో సరైన పౌష్టికాహారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: రాష్ట్రంలోని అంగన్‌వాడీలకు వెంటనే బకాయిలను చెల్లించాలని ప్రభుత్వాన్ని అంగన్వాడీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో సరైన పౌష్టికాహారం ఇవ్వడం లేదని సునీత అన్నారు. పాదయాత్రలో అంగన్ వాడీలకు ఇచ్చిన హామీలను సీఎం జగన్ అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్‌కి బకాయి పడ్డ 3 నెలల వేతనాలు తక్షణమే చెల్లించాలన్నారు. అలాగే అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలన్నారు. 

Updated Date - 2022-05-01T00:28:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising