ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పవన్‌.. అసలు రాజకీయాల్లో ఉన్నారో, లేదో: మంత్రి బొత్స

ABN, First Publish Date - 2022-03-16T00:40:20+05:30

జనసేన అధినేత పవన్ కల్యాన్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాన్‌పై  మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు రాజకీయాల్లో ఉన్నారో లేదో పవన్‌కల్యాన్‌ తేల్చుకోవాలని ఆయన అన్నారు. పవన్‌కి ఒక విధానం, కార్యాచరణ, స్పష్టత లేదన్నారు. జనసేన పొత్తులు గురించి ఆలోచిస్తారా లేక.. మొక్కజొన్న పొత్తులు గురించి ఆలోచిస్తారో చూద్దామని ఆయన సెటైర్లు వేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగానే వెళతామని ఆయన స్పష్టం చేశారు. తమతో ఎవరైనా కలిసి వచ్చేవారుంటే ఆ విషయంపై జగన్‌ నిర్ణయం తీసుకుంటారని ఆయన తెలిపారు. 

Updated Date - 2022-03-16T00:40:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising