ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరిన పవన్

ABN, First Publish Date - 2022-10-17T23:08:26+05:30

విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయం నుంచి మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. ఆయనకు స్వాగతం పలికేందుకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. అయితే పవన్ వాహనాల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. వ్యూహాత్మకంగా పలు జంక్షన్ల వద్ద రోప్ పార్టీలతో అభిమానులను సైతం అడ్డుకున్నారు. రామవరప్పాడు చేరుకునే సరికి ఐదు కార్ల కాన్వాయ్ మాత్రమే ఉండేలా చేసిన పోలీసులు జాగ్రత్త పడ్డారు. దీంతో పోలీసులు తీరు‌పై కార్యకర్తలు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయం నుంచి మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. ఆయనకు స్వాగతం పలికేందుకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. అయితే పవన్ వాహనాల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. వ్యూహాత్మకంగా పలు జంక్షన్ల వద్ద రోప్ పార్టీలతో అభిమానులను సైతం అడ్డుకున్నారు. రామవరప్పాడు చేరుకునే సరికి ఐదు కార్ల కాన్వాయ్ మాత్రమే ఉండేలా చేసిన పోలీసులు జాగ్రత్త పడ్డారు. దీంతో పోలీసులు తీరు‌పై కార్యకర్తలు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

Updated Date - 2022-10-17T23:08:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising