ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-03-20T23:20:16+05:30

రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై మాజీమంత్రి పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై మాజీమంత్రి పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ శ్రీరాములయ్య సినిమా షూటింగ్‌లో కారు బాంబు పెట్టించింది మీరు కాదా? అని ప్రశ్నించారు. 26 మందిని పొట్టన పెట్టుకోవడంలో ప్రకాష్‌రెడ్డి కూడా భాగస్తుడని తెలిపారు. తమ చరిత్ర కాదు.. ప్రకాష్‌రెడ్డి తన చరిత్ర తెలుసుకోవాలన్నారు. ప్రకాష్‌రెడ్డి అవినీతిపై సినిమా తీసేరోజు దగ్గర్లోనే ఉందని చెప్పారు. తమ కుటుంబాన్ని విమర్శించడం కాదని, ప్రాజెక్టులు పూర్తి చేసి చూపించాలని సవాల్ విసిరారు. మాజీమంత్రి పరిటాల రవి గురించి మాట్లాడితే సహించేది లేదని సునీత హెచ్చరించారు.

Updated Date - 2022-03-20T23:20:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising