ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ హయాంలో రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్‌గా ఉంది: పంచుమర్తి

ABN, First Publish Date - 2022-02-12T21:23:11+05:30

టీడీపీ హయాంలో రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్‌గా ఉందని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ తెలిపారు. శనివారం అనురాధ మీడియాతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ హయాంలో రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్‌గా ఉందని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ తెలిపారు. శనివారం అనురాధ మీడియాతో మాట్లాడుతూ ‘‘నేడు దివాళాంధ్రప్రదేశ్‌గా మారింది. అప్పుల కోసం ప్రభుత్వం ఆస్తుల్ని తాకట్టు పెడుతోంది. సీఎం జగన్ రెడ్డి తనఖా రెడ్డిగా మారిపోయారు. కరోనా వల్ల ఆర్థిక పరిస్థితి బాగోలేందంటూ నాటకాలు ఆడుతున్నారు. ప్రజల్ని మభ్యపెట్టేందుకు నవరత్నాలతో నాటకాలాడుతున్నారా?. మధ్యం ధరలు, ఆస్తిపన్ను, యూజర్ చార్జీలు, ‎ఆర్టీసీ చార్జీలు పెంచి.. పన్నులతో ప్రజలపై అధనంగా రూ.70 వేల కోట్ల భారం మోపారు. ప్రజల నుంచి వసూలు చేసిన ఆ డబ్బులున్నీ ఏం చేశారు? తాడేపల్లి ప్యాలెస్‌కి వెళ్తున్నాయా? సినిమావాళ్ల ఆత్మభిమానం దెబ్బతినేలా జగన్‌ వ్యవహరిస్తున్నారు’’ అని పంచుమర్తి అనురాధ మండిపడ్డారు.

Updated Date - 2022-02-12T21:23:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising