ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసెంబ్లీ కమిటీ హాల్‌లో పీఏసీ సమావేశం

ABN, First Publish Date - 2022-01-10T21:50:58+05:30

అసెంబ్లీ కమిటీ హాల్‌లో పీఏసీ సమావేశం అయింది. విద్యుత్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అసెంబ్లీ కమిటీ హాల్‌లో పీఏసీ సమావేశం అయింది. విద్యుత్ కొనుగోళ్లు, ప్రభుత్వ సబ్సిడీలపై పీఏసీలో వాడీవేడీ చర్చ జరిగింది. సోలార్ విద్యుత్ కొనుగోళ్ల అంశంపై వాడీవేడీగా చర్చ జరిగింది. కొవిడ్ వల్ల సమావేశానికి హాజరు కాలేకపోతున్నానంటూ ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ లేఖ  రాశారు. వారం రోజుల కిందటే కొవిడ్ వస్తే ముందుగా ఎందుకు సమాచారం ఇవ్వలేదని సభ్యులు మండిపడ్డారు. లేఖ రాసిన తీరుపై పీఏసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అసెంబ్లీ కమిటీలనే ఆదేశించే స్థాయికి కార్యదర్శులు వచ్చారా అంటూ పీఏసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-01-10T21:50:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising