ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒట్టేసి చెబుతున్నాం.. ఏ ఒక్కరినీ వదలం: అచ్చెన్న

ABN, First Publish Date - 2022-10-07T08:49:00+05:30

ఒట్టేసి చెబుతున్నాం.. ఏ ఒక్కరినీ వదలం: అచ్చెన్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, అక్టోబరు 6(ఆంధజ్ర్యోతి): జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ కార్యకర్తలు కనీస మానవత్వాన్ని మరిచి ప్రజలపై, టీడీపీ కార్యకర్తలపై దాడులు, హత్యలకు తెగబడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. పండుగ పూట టీడీపీ బీసీ కార్యకర్త కూర్మగిరి పెదమాదన్నను వైసీపీ గూండాలు బలితీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదన్న విషయాన్ని జగన్‌ అండ చూసుకుని విర్రవీగే వైసీపీ బ్యాచ్‌ గుర్తుంచుకోవాలి. దసరానాడు దుర్గమ్మపై ఒట్టేసి చెబుతున్నాం.. మా కార్యకర్తల కుటుంబాల కన్నీళ్లకు కారణమైన ఏ ఒక్కరినీ వదలం’’ అని బుధవారం అచ్చెన్న హెచ్చరించారు. 


Updated Date - 2022-10-07T08:49:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising