ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీస్‌ స్టేషన్ల పరిధిపై ఉత్తర్వులు

ABN, First Publish Date - 2022-06-26T07:52:59+05:30

పోలీస్‌ స్టేషన్ల పరిధిపై ఉత్తర్వులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్రంలో పోలీస్‌ స్టేషన్ల పరిధి ఖరారు చేస్తూ హోం శాఖ తుది ఉత్తర్వులు జారీ చేసింది. వెయ్యికి పైగా పోలీస్‌ స్టేషన్లు, 200కు పైగా సర్కిళ్లు, 100కు పైగా సబ్‌ డివిజన్ల పరిధిని నిర్ణయించింది. 13 ఉమ్మడి జిల్లాల్లో 18 పోలీస్‌ యూనిట్లు ఉండగా కొత్త జిల్లాలు ఏర్పడ్డాక విజయవాడ, విశాఖపట్నం కమిషనరేట్లతో కలిపి 26 పోలీస్‌ యూనిట్లు అయ్యాయి.  జిల్లాల ఎస్పీల సిఫార్సులను పరిశీలించి డీజీపీ ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి తుది ప్రతిపాదనలను పంపారు. తాజాగా వాటికి హోం శాఖ ఆమోదం తెలిపింది. 

Updated Date - 2022-06-26T07:52:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising