ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవ్వూరు మున్సిపల్ ఆఫీస్ వద్ద Opposition parties ఆందోళన

ABN, First Publish Date - 2022-06-03T17:01:06+05:30

కొవ్వూరు మున్సిపల్ ఆఫీస్ ఎదుట టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నేతలు నిరసనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూర్పు గోదావరి:  కొవ్వూరు మున్సిపల్ ఆఫీస్ ఎదుట టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నేతలు నిరసనకు దిగారు.  మున్సిపల్ హైస్కూల్‌ను విద్యా శాఖలో విలీనం చేయడానికి వీలు లేదని డిమాండ్ చేశారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుండగా విపక్షాలు ఆందోళన చేపట్టారు. కౌన్సిల్  సమావేశంలోనూ ఇదే అంశంపై ప్రతిపక్ష పార్టీల నిరసనకు దిగారు. దీంతో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రెండుసార్లు వాయిదా పడింది. విపక్షాల నిరసనతో కొవ్వూరు  మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Updated Date - 2022-06-03T17:01:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising