ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉధృతి

ABN, First Publish Date - 2022-09-10T12:55:48+05:30

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉధృతి కొనసాగుతుంది. అధికారులు 10 గేట్లు 15 అడుగుల మేర ఎత్తివేత దిగువకు నీటి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల : శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉధృతి కొనసాగుతుంది. అధికారులు 10 గేట్లు 15 అడుగుల మేర ఎత్తివేత దిగువకు నీటి విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో : 3,56,442 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో : 4,40,991 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం : 885 అడుగులు కాగా, ప్రస్తుతం : 884.80 అడుగులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం: 214.3637 టీఎంసీలుగా కొనసాగుతుంది. శ్రీశైలం కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో కొనసాగుతుంది. 

Updated Date - 2022-09-10T12:55:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising