ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆప్కాబ్‌లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

ABN, First Publish Date - 2022-11-03T05:19:11+05:30

రాష్ట్రంలో కోఆపరేటీవ్‌ క్రెడిట్‌ స్ట్రక్చర్‌కు బ్రాండ్‌ మేనేజర్‌, అడ్మినిస్ర్టేటర్‌ కమ్‌ కన్సల్టెంట్‌ పోస్టులకు ఆప్కాబ్‌ నోటీఫికేషన్‌ జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కోఆపరేటీవ్‌ క్రెడిట్‌ స్ట్రక్చర్‌కు బ్రాండ్‌ మేనేజర్‌, అడ్మినిస్ర్టేటర్‌ కమ్‌ కన్సల్టెంట్‌ పోస్టులకు ఆప్కాబ్‌ నోటీఫికేషన్‌ జారీ చేసింది. ఒప్పంద ప్రాతిపదికన ఏడాది పాటు పని చేయడానికి అర్హులైన అభ్యర్ధులు ఈ నెల 7వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొంది. సీఏఐఐబీ విద్యార్హతతో 40-70 ఏళ్ల మధ్య వయస్సు కల వారు ఈ పోస్టులకు అర్హులని తెలిపింది. కన్సాలిడేటెడ్‌ రెమ్యూనరేషన్‌ కింద నెలకు రూ.75వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. వివరాలను ఆప్కాబ్‌ వెబ్‌సైట్‌లో పెట్టిన నోటిఫికేషన్‌లో చూడవచ్చని తెలిపింది.

Updated Date - 2022-11-03T05:19:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising