ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రూప్‌-1 పోస్టులకే ఇంటర్వ్యూలు

ABN, First Publish Date - 2022-10-01T09:57:58+05:30

గ్రూప్‌-1 పోస్టులకే ఇంటర్వ్యూలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


నియామకాల్లో ఇంటర్వ్యూల పునరుద్ధరణ కేవలం గ్రూప్‌-1 పోస్టులకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రూప్‌-1, దానికి సమాన పోస్టులు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు ఇంటర్వ్యూలు ఉంటాయని బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా వాటిని సవరిస్తూ ఇంటర్వ్యూలు కేవలం గ్రూప్‌-1 పోస్టులకు మాత్రమే ఉంటాయని పేర్కొంటూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - 2022-10-01T09:57:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising