ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమంగళం ప్రతిహతమౌగాక!

ABN, First Publish Date - 2022-01-12T08:27:50+05:30

అభిమానం పలురకాలు! సినిమా అభిమానులు కటౌట్లు పెట్టి దండలు వేస్తారు! కొత్తగా రాజకీయ నాయకులు తమ ఫొటోలకు పాలాభిషేకాలు చేయించుకుంటున్నారు!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అభిమానం పలురకాలు! సినిమా అభిమానులు కటౌట్లు పెట్టి దండలు వేస్తారు! కొత్తగా రాజకీయ నాయకులు తమ ఫొటోలకు పాలాభిషేకాలు చేయించుకుంటున్నారు! ఇక్కడ... జరుగుతున్నది వేరు. ముఖ్యమంత్రి జగన్‌పై అభిమానం ఆయన ఫొటోకు దండేసే వరకూ వెళ్లింది. మన సంప్రదాయంలో ఫొటోలకు దండలు ఎప్పుడు వేస్తారో తెలియంది కాదు. ఎంతటి అభిమానం పొంగి పొర్లినా ఇప్పటి వరకూ జీవించి ఉన్న నేతల ఫొటోలకు దండలేసిన సీన్లు చూడలేదు. తాజాగా, కృష్ణా జిల్లా నూజివీడు మునిసిపల్‌ ఆఫీసులో కొందరు ముఖ్యమంత్రి జగన్‌ ఫొటోకు దండేసి... పూలు జల్లి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ చిత్రాన్ని సోషల్‌ మీడియాలో చూసిన జనం విస్తుపోతున్నారు.

Updated Date - 2022-01-12T08:27:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising