ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటర్ల జాబితాను పక్కాగా రూపొందించాలి

ABN, First Publish Date - 2022-11-28T21:39:22+05:30

ఓటర్ల జాబితాను పక్కాగా రూపొందించాలని జిల్లా ఎన్నికల పరిశీలకుడు సత్యనారాయణ అన్నారు. మనుబోలు హైస్కూల్‌లో సోమవారం బీఎల్‌వో కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.

అధికారులతో మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల పరిశీలకుడు సత్యనారాయణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనుబోలు, నవంబరు 28 : ఓటర్ల జాబితాను పక్కాగా రూపొందించాలని జిల్లా ఎన్నికల పరిశీలకుడు సత్యనారాయణ అన్నారు. మనుబోలు హైస్కూల్‌లో సోమవారం బీఎల్‌వో కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఓటర్ల నమోదును ఎలా చేస్తున్నారో బీఎల్‌వోలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓట్లు సక్రమంగా ఉంటేనే నమోదు చేయాలన్నారు. ఒకరికి రెండు చోట్ల ఓట్లు నమోదు కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మరణించిన వారి పేర్లను తొలగించాలన్నారు. అవకతవకలకు పాల్పడితే అందరూ ఇబ్బందులు పడుతారని హెచ్చరించారు. ఆయన వెంట ఆర్డీవో మలోల, తహసీల్దార్‌, సుదీర్‌, ప్రధానోపాధ్యాయుడు డేవిడ్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-11-28T21:39:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising