ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థులకు అక్షరాభ్యాసం

ABN, First Publish Date - 2022-07-07T02:55:47+05:30

బుచ్చి నగర పంచాయతీ పరిధి రామచంద్రాపురంలోని ప్రాఽథమికోన్నత పాఠశాలలో బుధవారం కొత్తగా పాఠశాలలో చేరిన వి

రామచంద్రాపురం ప్రాఽథమికోన్నత పాఠశాలలో కొత్తగా చేరిన పిల్లలతో ఉపాధ్యాయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుచ్చిరెడ్డిపాళెం,జూలై6: బుచ్చి నగర పంచాయతీ  పరిధి రామచంద్రాపురంలోని ప్రాఽథమికోన్నత పాఠశాలలో బుధవారం కొత్తగా పాఠశాలలో  చేరిన విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం వారికి దొడ్ల కోదండరామిరెడ్డి విద్యాసామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. విద్యతోనే ఉన్నత స్థాయికి ఎదగవచ్చన్నారు. పాఠశాలకు విద్యుత్‌ గంటను త్వరలోనే బహూకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం సీహెచ్‌ శ్రీనివాసులురెడ్డి, రిసోర్సు సభ్యులు గండికోట సుదీర్‌కుమార్‌,  ఉపాధ్యాయులు బ్రహ్మారెడ్డి, వేణు, విజయనిర్మల, రసూల్‌బేగం తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-07-07T02:55:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising