ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థినులకు ముగ్గుల పోటీలు

ABN, First Publish Date - 2022-01-26T02:41:28+05:30

స్థానిక రోటరీ భవన్‌లో మంగళవారం రోటరీక్లబ్‌ ఆధ్వర్యంలో విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భం

విద్యార్థినులకు బహుమతులను అందజేస్తున్న రోటరీక్లబ్‌ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూడూరు, జనవరి 25: స్థానిక రోటరీ భవన్‌లో మంగళవారం రోటరీక్లబ్‌ ఆధ్వర్యంలో విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్‌ సభ్యులు మాట్లాడుతూ విద్యార్థినుల్లో దాగి ఉన్న నైపుణ్యా లను వెలికితీసేందుకు ముగ్గుల పోటీలు దోహదపడు తాయన్నారు. అనంతరం విజేతలకు బహుమతులను అంద జేశారు. కార్యక్రమంలో నందిమండలం బాలకృష్ణమరాజు, మునిగిరీష్‌, దశరథరామిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, చంద్రమోహన్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-26T02:41:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising